Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు .. ! 8 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు. ఇంట్రాడేలో 23,854.50 వద్ద గరిష్ష్టాన్ని చేరుకుంది. చివరకు నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 85.27 వద్ద వుంది.